తాత ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ బ్రాండ్ అనే పేరు కావాలి కానీ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ మాత్రం వద్దట ! నోటితో వద్దని చెప్పడం లేదు కానీ తన చేతలతో మాత్రం వద్దని చెప్పకనే చెబుతున్నాడు. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్ అక్క సుహాసిని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసింది అయితే అక్క తరుపున ప్రచారం చేయలేదు ఎన్టీఆర్ . ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు జగన్ పార్టీలో చేరాడు.

#JrNTR #NarneSrinivasaRao

ఎన్టీఆర్ పేరు కావాలి కానీ ఎన్టీఆర్ పార్టీ వద్దు | Jr NTR | Narne Srinivasa Rao - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/